చిత్రకళాసేవలో మామిడిపూడి కృష్ణమూర్తి

చిత్రకళాసేవలో మామిడిపూడి కృష్ణమూర్తి

April 10, 2023

ప్రసిద్ధ చిత్రకారులు, తెలుగునాట లలితకళారంగ వ్యాప్తికై ఎనలేని కృషి చేసిన మామిడిపూడి కృష్ణమూర్తి గారికి సిరికోన సాహిత్య అకాడమీ “కళాశ్రీ పురస్కారం” ఇవ్వడం సిరికోనకు, తెలుగువారందరికీ గర్వకారణం, గౌరవం.మామిడిపూడి కృష్ణమూర్తి గారు ప్రముఖ న్యాయవాది, విద్వాంసుడు, అభ్యుదయవాది, స్వర్గీయ రామకృష్ణయ్య గారి కుమారులు. రామకృష్ణయ్య గారు ప్రముఖ ఆచార్యులు మామిడిపూడి వెంకటరంగయ్య గారికి స్వయానా సోదరులు.1935 లో నెల్లూరులో…