‘మన సినిమా ఫస్ట్ రీల్’ కు ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్’

‘మన సినిమా ఫస్ట్ రీల్’ కు ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్’

May 29, 2025

‘ఉత్తమ సినీ గ్రంథం’గా రెంటాల జయదేవ రచన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్ – 2024’ రచయిత, పరిశోధకుడు, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవను తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డు’ వరించింది. మరుగున పడిపోయిన మన సినీ…