‘మానసార వాస్తుశాస్త్రం’ ఏం చెప్పింది?
June 7, 2024శిల్పం విజ్ఞానానికి నాంది. ఈ సమస్త ప్రపంచమూ శిల్పం వల్లనే సృష్టింపబడింది. శిల్పం వల్లనే వృద్ధి చెందుతున్నది. నేడు మనం విజ్ఞానమని దేన్ని పిలుస్తున్నామో దాన్ని శిల్పం అంటారని ఋగ్వేదం చెప్పింది. అనాదిగా మౌఖిక సంప్రదాయంగా వస్తున్న అనేక విద్యలలో శిల్పం ఒకటి. వేదకాలం నాటికే 14 రకాల శిల్పశాఖలు అత్యున్నత స్థితిలో ఉన్నవని వేదమంత్రాల ద్వారా తెలుస్తున్నది….