కోటి పేజీల డిజిటీకరణ ఉత్సవం

కోటి పేజీల డిజిటీకరణ ఉత్సవం

January 14, 2023

ఆంధ్రప్రదేశ్, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కనియంపాడు అనే చిన్న గ్రామంలో వందలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పండ్లతోటల్లో, ప్రశాంత వాతావరణంలో, ఆ గ్రామానికే చెందిన బాలికలకు శిక్షణఇచ్చి “మనసు ఫౌండేషన్” వారు చేస్తున్న “నిశ్శబ్ద తెలుగు సాహిత్య పరిరక్షణా విప్లవం” భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలలో లిఖియించదగ్గది. మనసు ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ మన్నం రాయుడు గారు, పద్మశ్రీ…