ఏ.పి.లో అకాడమీల గందరగోలం
July 19, 2021ఏ.పి.లో అకాడమీల అధ్యక్షుల నియామకాల పై మండలి బుద్దప్రసాద్ గారి ఆవేదన తెలుగు భాషాసంస్కృతులపై అవగాహనలేమితో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తుందో, కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తుందో అర్దంకాని పరిస్దితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది.తెలుగు-సంస్కృత అకాడమి వివాదం పరిష్కరించకుండానే, సాహిత్య, సంగీత నృత్య, నాటక, లలితకళ, చరిత్ర అకాడమిలకు అధ్యక్షులను ప్రకటించి, ఆయారంగాలకు సంబందం లేనివారిని అధ్యక్షులుగా ప్రకటించి మరో వివాదానికి…