‘మనిషి లోపలి నీడ’ కథాసంపుటి
August 14, 2025నమ్మండి నమ్మక పోండి… నాకు పెద్దగా కోరికలు ఉండవు. వెంపర్లాటలు ఉండవు. మా మిత్రుడొకడు అంటాడు పరిచయం చేస్తూ వీడిదంతా హారిజాంటలే గాని వర్టికల్ కాదని. సాహిత్యపరంగా ఏ గుర్తింపు వచ్చినా వెంటాడుతూ వచ్చినవే. ఉన్నదాంతో సంతృప్తి పొందడం ఒత్తిళ్ళను తేలికగా తీసుకోవడం కుటుంబ బాధ్యతలు తీరిపోవడం అభిరుచుల్ని పండించుకునే నేపథ్యంలో ఎక్కువగా చదువుకోవడం ఎప్పుడైనా రాయడం… ఇది…
