విజయవంతంగా “మాస్టర్ స్ట్రోక్స్-3”
February 20, 2024హైదరాబాద్, సాలార్ జంగ్ మ్యూజియంలో ఈ నెల 10 తేదీన ప్రారంభమైన..“క్రియేటివ్ హార్ట్స్- అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్” వారి మాస్టర్ స్ట్రోక్స్-3 (Master Stroke-3) చిత్రకళా ప్రదర్శన 16 తేదీన విజయవంతంగా ముగిసింది.ఆరు రోజుల పాటుజరిగిన ఈ ప్రదర్శన కళాభిమానుల్ని అలరించింది. వేల సంఖ్యలో సందర్శకులను అలరించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 50 మంది సీనియర్…