‘మాతృభాషా సేవాశిరోమణి’ పురస్కారాలు
February 21, 2023అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘మాతృభాషా సేవాశిరోమణి’ పురస్కారాలు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం తెలుగు భాషాభివృద్ధికోసం కృషి చేసిన కళాకారులను, భాషోకోవిదులను, సాహితీవేత్తలను, జర్నలిస్టులను ఒక వేదికపైకి తీసుకొచ్చి ‘మాతృభాషా సేవాశిరోమణి’ పురస్కారాలతో సత్కరించింది. విజయవాడ గవర్నరుపేటలోని హోటల్ పార్క్ ఐరిస్ ప్రైమ్ లో మంగళవారం(21-02-2023) ఉదయం జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ…