మాయాబజార్ కు అరవై నాలుగేళ్ళు…

మాయాబజార్ కు అరవై నాలుగేళ్ళు…

March 28, 2021

పాండవులు లేని భారతాన్ని ఊహించలేం. అలాంటి పాండవుల ప్రస్తావన లేకుండా ప్రేక్షకులను లాహిరిలో ముంచెత్తిన విజయా వారి మాయాజాలం…అనన్య సామాన్యమైన కళాఖండం… ‘మాయాబజార్’ సినిమా. అభిమన్యుడి పెళ్లి చుట్టూ తిరిగే ఈ మూడుగంటల సినిమాలో అడుగడుగునా పాండవుల ప్రస్తావన వచ్చినా వాళ్ళెవరూ కనిపించకుండా దర్శకుడు కె.వి.రెడ్డి, పింగళి నాగేంద్రరావు అ(చ)ల్లిన మాయాజాలం. అరవైనాలుగేళ్ళయినా వన్నెతగ్గని ప్రాభావంతో అలరిస్తున్న అద్భుత…