మేరా భారత్ మహాన్

మేరా భారత్ మహాన్

June 14, 2025

రెప్లికా ఆర్టిస్టుగా 733 ప్రపంచ రికార్డులను అందుకున్న డా. దార్ల నాగేశ్వర రావు గారి సరికొత్త కాన్సెప్ట్ “మేరా భారత్ మహాన్” గురించి ఆయన మాటల్లో చదవండి… రెప్లికా ఆర్టిస్టుగా 21 కాన్సెప్ట్ లకు గాను 733 ప్రపంచ రికార్డులను అందుకున్నాను. తర్వాత నా 22వ ప్రక్రియ “మేరా భారత్ మహాన్” ను 22 X 28 అంగుళాల…