
వ్యర్థాలకు జీవం పొస్తున్న ‘శిల్పి’
February 25, 2025కాటూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు. గత మూడు దశాబ్దాలుగా “సూర్య విగ్రహశాల” శిల్పకళలో ఏడో తరానికి చెందినవారు. తొలిగా బుద్ధుని జీవితచరిత్రపై ఎనిమిది పేయింటింగ్స్ వేసి, వాటిని కాలచక్ర-2006 లో ప్రదర్శించారు. దీనితో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ‘పద్మభూషణ్’ కే.ఎల్. రావ్ వంటి ప్రముఖుల విగ్రహాలను రూపొందించే అవకాశం దక్కిందన్నారు. రవి చంద్ర చెయ్యిపడితే వీటి పని అయిపోయింది, ఇక…