కళాప్రపూర్ణ మిక్కిలినేని జయంతి
July 7, 2023స్వాతంత్ర సమరయోధునిగ, ప్రజాకళాకారునిగ, రంగస్థలనటునిగ, సినీనటునిగ, కళా సాంస్కృతి చరిత్రల గ్రంథకర్తగా బహుపాత్రాభినయం చేసిన అసలు సిసలైన కళాకారుడు “మిక్కిలినేని రాధాకృష్ణ”. సుమారు ఏడు దశాబ్దాల పాటు తెలుగు కళామతల్లి సేవలో తరించిన నిరాడంబరమూర్తి. నాటకరంగ ప్రతిభతో సినీరంగ ప్రవేశం చేసి దాదాపు 400 సినిమాలలో నటించిన ఆయన ఎక్కడా “సినీనటునిగా పరిచయం చేసుకోలేదు. తన మాతృక అయిన…