రజతోత్సవ “మిసిమి” ఆత్మీయ సమావేశం
January 20, 2023శ్రీ రవీంద్రనాథ్ ఆలపాటి సంస్థాపక సంపాదకులుగా, శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార్ సంపాదకులుగా, శ్రీ ఆలపాటి బాపన్న ప్రచురణకర్తగా మేలైన సాహిత్యాంశాలు, వ్యాసాలు, చిత్ర వర్ణచిత్రాలు, ప్రముఖ సంగీత, సాహితీవేత్తల, స్పూర్తి ప్రదాతల జీవితాలను పరిచయంచేస్తూ – గత పాతిక సంవత్సరాల నుండి వెలువడుతూ, రజతోత్సవం జరుపుకుంటున్న “మిసిమి” మాసపత్రిక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక కలికి తురాయి….