అలరించిన మొబైల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్

అలరించిన మొబైల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్

August 20, 2023

యువతలో అంతర్లీనంగా దాగి ఉన్న ఫోటోగ్రఫీ టాలెంట్ ని వెలికి తీయాలనీ, వారు మొబైల్స్ తో వండర్స్ క్రియేట్ చేయొచ్చని నిరూపించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, జాషువా సాంస్కృతిక వేదిక మరియు కామ్రేడ్ జి.ఆర్.కే & పోలవరపు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ రోజు(20-08-2023) విజయవాడలో బాలోత్సవ్ భవన్ మొదటి…