మదిలో వీణల మూర్తిమంత్రం… మోహన రాగం

మదిలో వీణల మూర్తిమంత్రం… మోహన రాగం

November 21, 2021

సంగీతంలో ప్రవేశం వున్నా, లేకున్నా మనం సంగీతాన్ని విని ఆనందిస్తుంటాం. అదే సంగీతంతో కాస్త పరిచముంటే చాలు, ఆ ఆనందానుభూతి తీరే ప్రత్యేకంగా వుంటుంది. పాఠక శ్రోతలకు బాగా పరిచయమున్న కొన్ని రాగాలను వారికి సినిమా పాటల ద్వారా వినిపిస్తే, ఆ రాగాలను సులువుగా వారు గుర్తుపెట్టుకొని పాటలు పాడే ప్రయత్నం కూడా చేస్తారనే నమ్మకం. అందుకే ఈ…