లేపాక్షిలో పద్య నాటక ‘ఏకపాత్ర అభినయ’ పోటీలు
July 22, 2025సత్యసాయి జిల్లా పర్యాటక కేంద్రంగా పేరుపొందిన లేపాక్షి పట్టణం RJH ఫంక్షన్ హాల్ లో ‘తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ‘ ఆధ్వర్యంలో పద్య నాటక ఏకపాత్ర అభినయ పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (GHMC), ప్రముఖ కళా పోషకులు వేముల కొండ వెంకటేశ్వరరావు (V.V. రావు) గారి ఆధ్వర్యంలో 3 రాష్ట్రాలకు…
