‘అమ్మ ప్రేమ’ అంశంపై చిత్రలేఖనం పోటీలు

‘అమ్మ ప్రేమ’ అంశంపై చిత్రలేఖనం పోటీలు

May 21, 2024

సృష్టిలో ‘అమ్మ ప్రేమ’ అంశంపై నిర్వహించిన ‘గరిమెళ్ళ సుబ్బారావు స్మారక చిత్రలేఖనం’ పోటీలకు విశేష స్పందన నగరానికి చెందిన ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ స్టూడెంట్స్ వింగ్ ఆధ్వర్యంలో గరిమెళ్ళ నానయ్య చౌదరి గారి సహకారంతో…1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న చిన్నారులకువిజయవాడ లో జరుగుతున్న సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్-2024 లో ఆదివారం రాత్రి జరిగిన సృష్టి లో…