మాతృమూర్తికి ‘చిత్ర’ నీరాజనం
May 7, 2022మే 8న అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతికశాఖ, పికాసో ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలోని ఫోయలో ‘ఐ డిఫైన్ మై వైబ్ పేరున చిత్రకళా ప్రదర్శనతో మాతృమూర్తికి నీరాజనం సమర్పించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భగవంతుడు…