మదర్ థెరిస్సా సేవలు స్పూర్తిదాయకం
August 28, 2024రోగులకు, అనాథలకు తన జీవితకాలం సేవలు అందించిన మానవతామూర్తి మదర్ థెరిస్సా ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని మాజీ మంత్రిణి నన్నపనేని రాజకుమారి అన్నారు. సోమవారం (26-8-24) సాయంత్రం ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహణలో విజయవాడ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయంలో భారతరత్న మదర్ థెరిస్సా జయంతి వేడుకలు మరియు సేవా పురస్కారాలు ప్రదానం జరిగింది….