మౌస్ ఆర్ట్ లో ‘బాస్’ బాబ్జీ @ 1000 చిత్రాలు

మౌస్ ఆర్ట్ లో ‘బాస్’ బాబ్జీ @ 1000 చిత్రాలు

August 21, 2021

ఒక చిత్రాన్ని సృజన చేయాలంటే చిత్రకారుడు పడే తపన… పొందే ఆనందాన్ని వర్ణించనలవికాదు. అలాంటిది అక్షరాల వెయ్యి (1000) రూప చిత్రాలు గీయడమంటే మాటలా? ఆ కలను సాకారం చేసుకున్నాడు విజయవాడ కు చెందిన చిత్రకారుడు బాబ్జీ కె. మాచర్ల. ఇంతకీ ఈ చిత్రాలన్నీ కుంచెతో వేసినవనుకుంటున్నారా ? కాదు కేవలం మౌస్ తో గీసినవంటే ఆశ్చర్యంగా వుందా?…