మృదంగ చక్రవర్తికి – శతాధిక మృదంగ వాద్య నివాళి

మృదంగ చక్రవర్తికి – శతాధిక మృదంగ వాద్య నివాళి

February 10, 2025

దండమూడి రామమోహనరావు సంగీత సేవలు ఆదర్శందండమూడి రామ్మోనరావు సంగీత సేవలను నేటి యువ సంగీత విద్వాంసులు ఆదర్శంగా తీసుకోవాలని విఖ్యాత వీణా విద్వాంసులు అయ్యగారి శ్యామసుందర్ అన్నారు. శ్రీ దండమూడి లయవేదిక 25వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ, దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో ఆదివారం 8 మంది మృదంగ విద్వాంసులకు ఆత్మీయ సత్కారం, శతాధిక మృదంగ లయ…