ఝనక్ ఝనక్ పాయల్ భాజే
July 13, 2022కళల కాణాచి తెనాలి సంస్థ గత మూడు సంవత్సరాలుగా కళాకారులకు, నాటకరంగానికి తమవంతు సేవ చేస్తూనే ఉంది.. పలు సాంస్కృతిక విభాగ కార్యక్రమాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎందరినో ప్రోత్సహిస్తూ ఉంది … కళల కాణాచి సంస్థ ఈ సంవత్సరం ఒక నూతన అధ్యాయానికి తెర తీస్తోంది. యువతను నాటకం వైపు ఎక్కువగా తేవాలని దృఢ సంకల్పంతో సుమారు 100…