ఎం.ఎస్. మూర్తి చిత్రకళా ప్రదర్శన

ఎం.ఎస్. మూర్తి చిత్రకళా ప్రదర్శన

March 5, 2024

*‘ది ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్’ ఆధ్వర్యంలో ఎం.ఎస్. మూర్తి శతజయంతి ఉత్సవాలు*ఎం.ఎస్. మూర్తి లలిత కళా ఆర్ట్ గ్యాలరీలో వారం రోజులపాటు చిత్రకళా ప్రదర్శన>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> లలితకళలు మానవ అభ్యుదయం, శాంతి సహనానికి దోహదపడతాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చిలానంద అన్నారు. విజయవాడ, ముత్యాలంపాడులో వున్న ఎం.ఎస్. మూర్తి…