ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం…!
September 4, 2020ఆయన సాహిత్యవారథి. సాంస్కృతిక రథసారథి ..!! ఆయన జీవితమే సాహిత్యం…. ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం !! కవిత్వం ఆయన రుచి…. అనువాదం ఆయన అభిరుచి !! భారతీయ కవిత్వాన్ని పుక్కిట పట్టిన అపరఅగస్త్యుడు !! ఆయనే కవి, కథకుడు, అనువాదకుడు, వ్యాసకర్త మకుంద రామారావు. ప్రపంచ కవిత్వాన్నీ, భారతీయ భాషల కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారాయన. మనల్ని…