కవిత్వం, అనువాదం జంటపూల పరిమళాలు

కవిత్వం, అనువాదం జంటపూల పరిమళాలు

January 4, 2024

“నాకు మొలకెత్తిన ఓ సుందర చైతన్యాకృతినాకే వీడ్కోలిస్తున్నప్పుడుఇన్నాళ్ళుగుండె గదిలో వొదిగి ఒదిగికళ్ళకేదో మంచుతెర కప్పిచూస్తూ చూస్తూనే గువ్వలా ఎగిరి పోయినట్టుంది…తెలిసి తెలిసిసైబీరియన్ పక్షిలావలసపోయినట్టుంది…సందడిని, సంబరాన్ని మూటకట్టుకు పోయిందేమోఇంతలోనే మేము మనుషుల మధ్యే లేనట్టుందిఅనుభవానికొస్తే గానిఏ వేదనైనా, ఆవేదనైనా అర్థం కాకుండా వుంది” అని “వలస పోయిన మందహాసం”లో పెళ్ళయిన కూతురు అత్తగారింటికి వెళ్ళిపోయినపుడు తండ్రి పడే వేదనను కవిత్వీకరించారు…