తెలుగింటి పిడుగు… ‘బుడుగు’ వెంకటరమణ
February 23, 2022ఋణానుబంధ రూపేణా అంటారు పెద్దలు. సూర్యుడు ఉదయించే గోదావరికి తూర్పున వుండే రాజమహేంద్రవరం శివారు ధవళేశ్వరంలో జూన్ నెల 28, 1931 న ఆదిలక్ష్మి కడుపున తొలి మగ సంతానంగా పుట్టాడు ‘బుడుగు’. బుడుగు పుట్టిన రెండేళ్లకు గోదావరికి పశ్చిమాన వున్న నరసాపురంలో ఉదయించాడు బుడుగు కి బొమ్మలేసే బాపు. బుడుగు-బాపులు చెట్టపట్టలేసుకుని డెబ్బై ఏళ్ళకు పైగా నడిచారు……