వంద రోజులు 100 నాటకాలతో-నాటకాల పండుగ
April 5, 2021నాటక చరిత్రలోనే తొలిసారిగా 100రోజులపాటు 100నాటకాలను ఆన్ లైన్ లో ప్రదర్శించే అతి పెద్ద నాటకాల పండుగ నాటకాల యూట్యూబ్ టివి “ట్రై కలర్ టివి”లో వివిధ భాషల నాటకాలతో పాటు తెలుగు నాటకాలు,సురభి నాటకాలు కూడా ప్రదర్శించబడుతున్నాయి. ఈ నాటకోత్సవం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాక నాటకరంగం, నటనారంగంలోని వారికి అనేక విషయాలు తెలుసుకొనేందుకు దోహదపడుతుంది. మరి మీరు…