అనగా అనగా ఓ ఎమ్మార్ ప్రసాద్
January 31, 2023ప్రముఖ పంచాంగ కర్త, జ్యోతిశ్శాస్త్ర పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారన్న వార్త నా మనసుని ముప్ఫై ఏళ్ల కిందటి ఫ్లాష్ బ్యాక్ జ్ఞాపకాల్లోకి లాక్కెళ్లిపోయింది. అప్పుడు నేను విశాఖపట్నం ఆంధ్రభూమి ఎడిషన్ కి న్యూస్ ఎడిటర్ గా ఉండేవాణ్ణి. అనకాపల్లిలో ఆడారి కొండల రావు మా ఆంధ్రభూమికి రిపోర్టర్ గా ఉండేవాడు. కొండలరావు సారధ్యంలో అనకాపల్లి ప్రెస్…