ముంబై జహంగీర్ గేలరీ లో ‘రాజు’ పెయింటింగ్స్
January 2, 2024హైదరాబాద్‌కు చెందిన రాజు బత్తుల చిత్రాల ప్రదర్శన ముంబైలోని ప్రసిద్ధ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో 19 డిసెంబర్ నుండి 25 డిసెంబర్ 2023 వరకు హైదరాబాద్‌కు చెందిన రాజు బత్తుల చిత్రాల ప్రదర్శన జరిగింది. ఈ V6 గ్రూప్ షోలో, హైదరాబాద్‌కు చెందిన రాజు బత్తుల, కొల్హాపూర్‌కు చెందిన నందకిషోర్ థోరట్, అహ్మదాబాద్‌కు చెందిన ఇషా బవిషి మరియు…