రచనా రహస్యం తెలిసిన రచయిత…!

రచనా రహస్యం తెలిసిన రచయిత…!

March 29, 2024

చాలా మంది కవులు రాసిన కవిత్వంలో కవిత్వముండదు. కాని చక్రధర్ గారి వచనంలో గుబాళిస్తాయి కవిత్వ పరిమళాలు. ముక్కామల చక్రధర్ గారు సీనియర్ జర్నలిస్ట్, కథకులు, కాలమిస్ట్. చాలా కాలంగా ప్రపంచ సాహిత్యాన్ని దీక్షగా చదివి ఔపోసన పట్టారు. ఐనా ఒక అక్షరం రాయాలనే ప్రలోభానికి గురికాలేదు. మూడు దశాబ్దాల తర్వాత ‘కేరాఫ్ కూచిమంచి అగ్రహారం’ కథలు రాసారు….