మురళీమోహన్ 50 వసంతాల సినీ ఉత్సవాలు

మురళీమోహన్ 50 వసంతాల సినీ ఉత్సవాలు

March 19, 2024

*ఎఫ్. టి.పి.సి, సినీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఆదివారం(17-3-24) సాయంత్రం సినీ నటులు, నిర్మాత మాగంటి మురళీమోహన్ 50 వసంతాల సినీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎఫ్. టి.పి.సి, సినీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా మురళీమోహన్ ను తెలుగు…