
బహుభాషా సంగీత కోవిదుడు… రమేష్ నాయుడు
June 27, 2024“మనదైన మంచి సంగీతం దూరమౌతుందని, మనకు అపారమైన జానపద సంగీతం సజీవంగానే వుందని, దాని జాడలో వెళితే స్వరార్ణవాన్ని సృష్టించవచ్చ”ని తెలుగు చిత్రసీమకు పరిచయమైన కొత్తల్లోనే చెప్పాడు ఈ సంగీత కళానిధి రమేష్ నాయుడు. చెప్పడమే కాదు తెలుగు చిత్రసీమలో అడుగిడకముందే మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో సమకూర్చిన సంగీతానికి జానపదులు సహకరించాయని అక్షరాలా రుజువు చేశాడీ సంగీత…