సజీవ సంగీతశిల్ప సుందరుడు…. టి.వి. చలపతిరావు
February 23, 2023(టి.వి. చలపతిరావుగారి వర్థంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి వ్యాసం…) ‘నిలువవే వాలుకనులదానా, వయారి హంస నడకదానా, నీ నడకలో హొయలున్నవి చానా’ అంటూ అరవయ్యో దశకంలో కుర్రకారుని ఉరకలెత్తించినా; ‘ఓ! సజీవ శిల్ప సుందరీ! నా జీవన రాగ మంజరీ!! ఎవరివో నీ వెవరివో ‘ అంటూ చిగురాకు హృదయంవంటి ఓ చిత్రకారుని ఊహాసుందరి ప్రమాద కారణంగా దగ్ధమైపోతే…