స్వర కళానిధి పెండ్యాల ‘రాగేస్వర’రావు
March 6, 2023“సినిమా అనేది ఒక వినోద సాధనం. ఏ సినిమా అయినా ప్రేక్షకుని మైమరపించాలి. అలా చెయ్యాలంటే మంచి జీవం గల కథలు రావాలి. అయితే అటువంటి జీవంగల కథలను తీసుకొని సినిమాగా మలిస్తే అది క్లాస్ చిత్రంగా ముద్రపడి డబ్బు రాదేమోనని నిర్మాతలు భయపడి, బయటి చిత్రాల కథలు తీసుకొని వాటిని తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. దానితో ఆయా చిత్రాల్లో…