మా గ్రామానికి సర్పంచ్ గా సేవలందిచాను-కుమిలి
July 2, 2021కుమిలి పేరుతో కార్టూన్లు గీసిన నా పూర్తి పేరు కుమిలి నాగేశ్వరరావు. పుట్టింది మే 10 న 1959, విజయనగరం జిల్లా, శివరాం గ్రామంలో. తల్లిదండ్రులు కుమిలి అప్పలనాయుడు, పైడితల్లి. చదివింది బి.కాం. చిన్నప్పటినుండి బొమ్మలు అంటే ఆశక్తితో గీస్తూండేవాడిని.1975 సం.లో మద్రాసులో డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్ష పాసై, అదే సంవత్సరం కాకినాడలో డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్…