నవ్వుల రేడు … నాగేష్
January 30, 2022హాస్య నటుడు నాగేష్ పేరు చెప్పగానే నవ్వు వచ్చేస్తుంది. అతడు దక్షినాది చార్లీ చాప్లిన్. గొప్ప రంగస్థల నటుడు, సాహిత్యాభిలాషి. తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి హాస్య నటుడిగా సుస్థిరస్థానం సంపాదించినవాడు. నటిస్తూనే యేడిపించగల నటనా సమర్థత నాగేష్ సొత్తు. సర్వర్ సుందరం సినిమాతో నటప్రస్థానానికి కొత్త భాష్యం చెప్పిన నాగేష్ నటించిన…