ఆధునిక బాధల ఏకరువు- నాగేటి గోడు

ఆధునిక బాధల ఏకరువు- నాగేటి గోడు

June 5, 2024

దేశానికి కూడెట్టే రైతు గోడును నాగేటి గోడుగా వినిపించిన కర్షక కవి, బహుగ్రంథ కర్త శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి హృదయాన్ని పిడికిట పట్టి పిండుతున్న శోకం నుండి పుట్టిన కావ్యం-నాగేటి గోడు. కవి- చిత్రకారుడు, విమర్శకుడు అయిన కొండ్రెడ్డి రైతు విముక్త స్వాప్నికుడై తన నిజనైజమైన దృశ్య చిత్ర రచనను అక్షరీకరించి పదచిత్రాలుగా కంటి ముందు ఉంచిన…