‘నాగాస్త్ర ‘ దిగ్విజయం కావాలి- కె.వి.రమణాచారి
November 21, 2020హైదరాబాద్ లో ‘నాగాస్త్ర ‘ నృత్య, నాటక కళాకారుల షో రూమ్ ప్రారంభం …నృత్య నాటక కళాకారుల ఆహార్యానికి సంబంధించిన దుస్తులు, ఆభరణాలు, అలంకరణ సామాగ్రి తో నాగాస్త్ర కళకళ లాడుతున్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు. కరోనా తో కుదేలయిన కళారంగం నాగాస్త్ర తో మళ్ళీ పునర్వైభవం కావాలనే…