నాగేశ్వరరావు పంతులు అందరికీ ఆదర్శం
May 15, 2022దేశోద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు దాతృత్వం త్యాగం దేశభక్తి నేటితరానికి ఆదర్శమని కృష్ణా యూనివర్సిటి ఉపకులపతి ఆచార్యా కె.బి చంద్రశేఖర్ అన్నారు. పామర్రు మండలం ఎలకుర్రు గ్రామంలో శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రముఖులకి విశ్వదాత అవార్డులు అందచేసారు. విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు ప్రముఖ విశ్లేషకులు…