నఖ చిత్రాల ఖిల్లా – పల్లా పర్సినాయుడు
November 20, 2023కళపట్ల నిజమైన ఆసక్తి అభిలాష వుండాలేకాని కళాకారుడు తన ప్రావీణ్యం ఎన్నో విధాల ప్రదర్శించవచ్చు. ఇందులో చిత్రకళ ఓ ప్రత్యేకమైన కళ. ఒకరు పేపర్ పై పెన్సిల్ తో బొమ్మలు వెస్తే, మరొకరు కాన్వాస్ రంగులతో రంగుల చిత్రాలు చిత్రీకరిస్తారు. పెన్సిల్, కుంచెలు లేకుండా కేవలం తన చేతి గోళ్ళనే కుంచెగా చేసుకొని దళసరి పేపర్ పై చిత్రాలు…