మృత్యుంజయ కార్టూన్ల పుస్తకాలను ఆవిష్కరించిన కె.సి.ఆర్.

మృత్యుంజయ కార్టూన్ల పుస్తకాలను ఆవిష్కరించిన కె.సి.ఆర్.

August 26, 2021

తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలోని వివిధ ఘట్టాలను ప్రతిబింబించే విధంగా, నమస్తే తెలంగాణ దిన పత్రిక కార్టూనిస్టు మృత్యుంజయ గీసిన కార్టూన్ల సంకలనం…ఉద్యమ గీత.. పుస్తకాన్ని బుధవారం(25-08-21) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆవిష్కరించారు. దానితో పాటు, కార్టూనిస్టుగా 25 ఏండ్ల కాలంలో మృత్యుంజయ గీసిన కార్టూన్లు మరియు క్యారికేచర్ల ఇంగ్లీషు సంకలనం…ఎకోస్ ఆఫ్ లైన్స్…..