
శతాబ్ధి స్పూర్తితో ‘నందమూరి’ శతకం
October 21, 2024నందమూరి తారక రాముని శత జయంతి సందర్భంగా సృజనకారులు ఎవరి శక్తికి తగ్గట్లు వారు స్పందించారు. తమసత్తాను చాటుకున్నారు. ఆక్రమంలో అందరికంటే ముందుగా స్పందించిన కవి, రచయిత, చిత్రకారుడు- శివకుమార్ పేరిశెట్ల. రామారావు గారి జీవితాన్ని కాచివడపోసినట్లు తనదైన భావాలను శతాధిక పద్యాల సు‘మాల’గా చేసి శకపురుషుడైన నందమూరి తారక రామునికి సమర్పంచారు తన అభిమానాన్ని చాటుకున్నారు. తన…