విజయవంతంగా ముగిసిన ‘నంది’ నాటకోత్సవాలు
December 30, 2023గుంటూరు లో డిశంబర్ 23 నుండి 28 వరకు నాటక ప్రదర్శనలు_________________________________________________________ఎంటీఆర్ రంగస్థల పురస్కారం డా. మీగడ రామలింగస్వామి_________________________________________________________వైయస్సార్ రంగస్థలం పురస్కారం : యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ (కాకినాడ) గుంటూరు, వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డిశంబర్ 23 నుండి 29 వరకు 22 వ ‘నంది’ నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. వేదికకు బలిజేపల్లి లక్ష్మీకాంతం కళా ప్రంగణంగా…