పొలిటికల్ కార్టూనిస్ట్ గా కొంతకాలం పనిచేశాను-నందు
September 16, 2020నందు పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పేరు పూర్తి పేరు గుంటి దయానందు, పుట్టింది 5 ఏప్రిల్ 1979 తెలంగాణాలోని భూదాన్ పోచంపల్లి గ్రామంలో. తల్లిదండ్రులు గుంటి సత్తయ్య, రాములమ్మ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుండి బి.ఏ. డిగ్రీ చేసాను. కొంతమంది స్నేహితులతో కలసి వినాయకచవితి స్టేజీల మిద నాటికలు, జోకులు ప్రదర్శించేవాళ్లం. కళాభారతి సాంస్కృతిక నిలయం పేరుతో…