గురుభ్యోనమః
September 12, 2020‘నా పేరు నారాయన్రావ్ ‘ అని నాకు నేను వ్యక్తీకరించుకుంటే తప్ప, ఎవరికీ తెలియదు, తెలిసినా అయితే ఏంటని భ్రుకుటి ముడుస్తారు. నేనే కాదు చాలామంది సంగతి ఇంతే! కానీ, ఒక్క గీత గీసి, అలా పలకరించి, ఫక్కున నవ్వించి, కవ్వించి, వెక్కిరించి, గీతా రహస్యాన్ని రంగరించి, హృదయోల్లాసం గావించే ఆ వ్యక్తికి సంతకం అక్కరలేదు, ఇంట్రడక్షన్ అఖ్కర…