ఆయనో నడుస్తున్న నాటక విజ్ఞాన సర్వస్వం..

ఆయనో నడుస్తున్న నాటక విజ్ఞాన సర్వస్వం..

September 2, 2022

నడుస్తున్న నాటక విజ్ఞాన సర్వస్వానికి ఈ రోజు 72 వ పుట్టిన రోజు.నాటకం గురించి తప్ప మరే ఇతర విషయం గురించైనా, ఒక్కమాట కూడా.. గ్రూపుల్లో రాయకూడదని నా నమ్మకం. విశ్వాసం.అయితే నా నియమాన్ని భంగం చేసుకొని, ఒక వ్యక్తి గురించి రాయడంలో..ఆ వ్యక్తికి శుభాకాంక్షలు అందించడంలోని ఔచిత్యం..ఏమిటంటే..ఆయనే తెలుగు నాటకానికి నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం లాంటి వ్యక్తి….