తెనాలి లో “మహాత్మా” బాలల నాటిక
December 20, 2020కరోనా నుండి ఇప్పుడిప్పుదే కోలుకుంటున్న మన రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తొలి సారిగా తెనాలి పట్టణంలోనే నాటక ప్రదర్షన ప్రారంబమయ్యాయి.తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం లో 20-12-2020 ఆదివారం మధ్యాహ్నం 3.00 నుండి రాత్రి 8.00 వరకు ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ మరియు కళల కాణాచి సంయుక్త నిర్వహణలో “మహాత్మా” బాలల నాటిక “ఎవరు” పెద్దల…