నాటకం ప్రజారంజకమైనది
March 16, 2022సమాజంలో నాటకం శక్తిమంతమైన మాధ్యమం. శ్రవణం ద్వారా కాక దృశ్యం వల్ల ప్రేక్షకుడిని రంజింప చేయడం సులువైన మార్గం. గతంలో కందుకూరి, కాళ్లకూరి వంటి వారు సమాజంలో చైతన్యం కోసం నాటకాలు రాశారు. అప్పట్లో నటులు కూడ ఒక ధ్యేయంతో వేషం వేసేవారు. ఆ రోజుల్లో జమీందారులు పోషకులుగా ఉండేవారు. రాజుల అనంతరం జమీందారులు పోషించకపోతే ఆనాడు నాటకాలు…