ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘ప్రేమ శిఖరం’ పద్య నాటకం

ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘ప్రేమ శిఖరం’ పద్య నాటకం

November 3, 2024

గుంటూరు, బృందావన గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై 02-11-2024, శనివారం సాయంత్రం నవ క్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాదు వారిచే ప్రదర్శన విజయవంతంగా జరిగినది. ఈ ‘ప్రేమ శిఖరం’ నాటకానికి కథా మూలం కావ్య రూపంలో రచించిన సాహిత్య బ్రహ్మ కీర్తిశేషులు వి.వి.ఎల్. నరసింహారావు గారు రచించిన ఆనంద భిక్షువు కావ్యాన్ని ఆధారంగా ప్రేమ శిఖరం పేరుతో సాహితీ పురస్కార…