కళాకారులకు విశిష్ట కళాసేవ పురస్కారాలు
October 28, 2022రవీంద్ర భారతిలో ఘనంగా శ్రీ సాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి వారి 33 వ వార్షికోత్సవం శ్రీసాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ వారు చిన్నారులకు శిక్షణ ఇస్తూ ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులచే వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం 33 వ వార్షికోత్సవం అక్టోబర్ 22 న హైదరాబాద్, రవీంద్రభారతిలో నిర్వహించారు. చిన్నారులు…